13 రోజులు సెలవులు ఇవ్వనున్నారు. ఈ పండుగ సెలవులు విద్యార్థులకు విశ్రాంతితో పాటు కుటుంబంతో గడిపే అవకాశాన్ని కల్పిస్తాయి.
ఇవే కాకుండా ప్రతి ఏడాది ఏప్రిల్ 24 నుంచి మే 31 వరకు సుమారు 38 రోజుల పాటు సమ్మర్ హాలిడేస్ కూడా ఉంటాయి. ఈ వేసవి సెలవులు విద్యార్థులకు రిలాక్సేషన్తో పాటు తదుపరి విద్యాసంవత్సరానికి సిద్ధమయ్యే అవకాశం ఇస్తాయి.
మొత్తం కలిపి చూస్తే ఏడాదిలో దాదాపు 120 రోజులు సెలవులే ఉండనున్నాయి. ఇది విద్యార్థులకు ఒకవైపు విశ్రాంతి కల్పిస్తూనే, మరోవైపు మిగిలిన రోజుల్లో పాఠ్యాంశాలపై దృష్టి సారించాల్సిన అవసరాన్ని కూడా గుర్తు చేస్తోంది.
Fetching videos...
Fetching latest news...
No trending news