వరికుంటపాడు మండలం వైకుంటపురం గ్రామంలోని శ్రీ పద్మావతి శ్రీ గోదాదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో సుంకర వెంకటాద్రి సుజనా దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవార్లకు సుమారు రూ.2.5 లక్షల విలువైన రెండు సేటారాలు, రెండు ప్లేట్లను ఆలయ అర్చకులకు అందజేశారు.
అర్చకులు గోత్రనామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయ ధర్మకర్త పెండ్యాల సూర్యనారాయణ అమ్మాజీ దంపతులు వారిని శాలువా, స్వామి వారి చిత్రపటంతో సన్మానించారు. ఆలయాన్ని తిరుమల తరహాలో తీర్చిదిద్దాలని వెంకటాద్రి అభినందించారు.
Fetching videos...
Fetching latest news...
No trending news