ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ తల్లి సువర్ణలత (86) కన్నుమూశారు. ఆమె ఇవాళ ఉదయం బెంగళూరులోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం, సువర్ణలత అంత్యక్రియలు సాయంత్రం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆమె మరణంతో కుటుంబంలో విషాదం నెలకొంది. సినీ వర్గాలు మరియు అభిమానులు ఆమెకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
Fetching videos...
Fetching latest news...
No trending news