అనంతపురం జిల్లా ఎస్పీ పి. జగదీశ్ సార్ గారికి పరిటాల శ్రీరామ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు భద్రత కల్పించడంలో, శాంతిభద్రతలను పరిరక్షించడంలో ఎస్పీగా పి. జగదీశ్ అందిస్తున్న సేవలను ఈ సందర్భంగా అభినందించారు. ఆయన నాయకత్వంలో అనంతపురం జిల్లా పోలీసు శాఖ ప్రజలకు మరింత చేరువగా పనిచేయాలని ఆకాంక్షించారు.
జన్మదినం సందర్భంగా పి. జగదీశ్ సార్ గారికి ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు, సంపూర్ణ ఆరోగ్యం కలగాలని పరిటాల శ్రీరామ్ ఆకాంక్షించారు. ప్రజా సేవలో మరింత ఉన్నత స్థానాలకు ఎదిగి, సమాజానికి మరింత సేవ చేసే అవకాశం లభించాలని కోరుకున్నారు. పోలీసు శాఖలో ఆయన చేస్తున్న సేవలు నిరంతరం కొనసాగాలని ఆకాంక్షిస్తూ మరోసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
Fetching videos...
Fetching latest news...
No trending news