హర్యానా ప్రభుత్వం భూముల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. భూమి లావాదేవీల్లో కొనుగోలుదారులు, విక్రయదారులు, సాక్షులు తమ గుర్తింపును నిర్ధారించుకోవడానికి ఆధార్ ఆధారిత ధృవీకరణను స్వచ్ఛందంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ రెండో దశ కింద నమోదైన ఇళ్లకు సంబంధించిన ఆస్తి బదిలీ పత్రాలపై స్టాంపు డ్యూటీని కేవలం రూ.500గా న
భూమి కొనుగోలు, విక్రయ సమయంలో లావాదేవీలో పాల్గొనే వ్యక్తుల గుర్తింపును నిర్ధారించడం అత్యంత కీలకమైన ప్రక్రియ. ఇప్పటివరకు వివిధ పత్రాలు, గుర్తింపు ఆధారాల ద్వారా కొనుగోలుదారు, విక్రయదారు, సాక్షుల ధృవీకరించే విధానం అమల్లో ఉంది. తాజాగా హర్యానా ప్రభుత్వం ఆధార్ ఆధారిత ధృవీకరణకు కూడా అవకాశం కల్పించింది. అయితే ఇది తప్పనిసరి కాదు. కొనుగోలుదారు, విక్రయదారుడు, సాక్షులు తమ గుర్తింపును ఆధార్‌ని నిర్ధారించుకోవాలా లేదా అనే దానిని స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చు. ఈ విధానం భూమి లావాదేవీల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది.
హర్యానా ప్రభుత్వం భూముల కొనుగోలు, విక్రయ లావాదేవీలకు సంబంధించి కీలక నిర్ణయాలు తీసుకుంది. భూమి లావాదేవీల్లో కొనుగోలుదారులు, విక్రయదారులు, సాక్షులు తమ గుర్తింపును నిర్ధారించుకోవడానికి ఆధార్ ఆధారిత ధృవీకరణను స్వచ్ఛందంగా ఉపయోగించుకునే అవకాశం కల్పించింది. మరోవైపు ప్రధానమంత్రి ఆవాస్ యోజన పట్టణ రెండో దశ కింద నమోదైన ఇళ్లకు సంబంధించిన ఆస్తి బదిలీ పత్రాలపై స్టాంపు డ్యూటీని కేవలం రూ.500గా నభూమి కొనుగోలు, విక్రయ సమయంలో లావాదేవీలో పాల్గొనే వ్యక్తుల గుర్తింపును నిర్ధారించడం అత్యంత కీలకమైన ప్రక్రియ. ఇప్పటివరకు వివిధ పత్రాలు, గుర్తింపు ఆధారాల ద్వారా కొనుగోలుదారు, విక్రయదారు, సాక్షుల ధృవీకరించే విధానం అమల్లో ఉంది. తాజాగా హర్యానా ప్రభుత్వం ఆధార్ ఆధారిత ధృవీకరణకు కూడా అవకాశం కల్పించింది. అయితే ఇది తప్పనిసరి కాదు. కొనుగోలుదారు, విక్రయదారుడు, సాక్షులు తమ గుర్తింపును ఆధార్‌ని నిర్ధారించుకోవాలా లేదా అనే దానిని స్వచ్ఛందంగా నిర్ణయించుకోవచ్చు. ఈ విధానం భూమి లావాదేవీల ప్రక్రియను మరింత సులభతరం చేయడానికి ఉపయోగపడుతుంది.
Fetching videos...
Fetching latest news...
No trending news