హైదరాబాద్లో బీజేపీ మహా పాదయాత్ర ప్రారంభమైంది. నిజాం కాలేజ్ నుంచి మొజాంజాహీ మార్కెట్ వరకు ఈ పాదయాత్ర కొనసాగుతోంది. కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్షా పాల్గొన్నారు.
జాతీయ జెండాను చేతబట్టి అమిత్షా మహా పాదయాత్రలో పాల్గొన్నారు. బీజేపీ నేతలు, కార్యకర్తలు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. నిజాం కాలేజ్ నుంచి ప్రారంభమైన పాదయాత్ర మొజాంజాహీ మార్కెట్ వరకు సాగనుంది.
ఈ కార్యక్రమంతో హైదరాబాద్లో బీజేపీ శ్రేణుల్లో సందడి నెలకొంది.
Fetching videos...
Fetching latest news...
No trending news